మోహన్‌బాబు రాజకీయరంగ ప్రవేశంపై విష్ణు వ్యాఖ్యలు

newsreviews9 8:02:00 AM
 
తాను త్వరలో క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానన్న మోహన్‌బాబు వ్యాఖ్యలపై ఆయన కుమారుడు, సినీ హీరో విష్ణు స్పందించాడు. నాన్న రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్నాడు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విష్ణు పలు విషయాలపై స్పందించాడు. తమతో కలిసి సినిమాలు చేస్తూ ఆనందంగా గడపాలనుకుంటున్నామన్నాడు. తన సినిమాకు సంబంధించిన ప్రతీ స్క్రిప్ట్‌ను నాన్న వింటారని తెలిపాడు. స్క్రిప్ట్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయం కచ్చితంగా ఉంటుందన్నాడు. అయితే సినిమాలు ఫెయిల్ అవడం దర్శకత్వ లోపమేనని విష్ణు వ్యాఖ్యానించాడు. నటులందరూ దర్శకుల చేతలో కీలుబొమ్మలనీ, వారు చెప్పినట్లే తాము చేస్తామని చెప్పాడు. ఇటీవల తాను నటించిన రౌడీ, అనుక్షణం సినిమాలు నటుడిగా సంతృప్తి కలిగించాయని అన్నాడు.

Share this

Related Posts

  • చారుశీల గా వస్తున్నా రష్మిగౌతమ్ రష్మిగౌతమ్, రాజీవ్ కనకాల, బ్రహ్మానందం, జశ్వంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చారుశీల. కెమెరామెన్ వి.శ్రీనివా
  • రెజీనా కొత్త నిర్ణయం   నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయ
  • శింబు ఆవేదన   ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్
  • Pawan Kalyan's new movie News Normal 0 false false false EN-US X-NONE X-NONE
Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng