మే 6న ‘బ్రహ్మోత్సవం’ ఆడియో?

newsreviews9 7:50:00 AM
 
మహేష్‌బాబు కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం ‘బ్రహ్మోత్సవం’. కాజల్‌, సమంత, ప్రణీత కథానాయికలు. ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. అయితే ఈ చిత్రం ఆడియోను మే 6న మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మే 20న బ్రహ్మోత్సవం విడుదల కానుంది.

Share this

Related Posts

  • శింబు ఆవేదన   ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్
  • చిరంజీవి 150వ చిత్రానికి శభముహూర్తం ఫిక్స్ ఎప్పుడెప్పుడా అంటూ మెగాస్టార్ అభిమానులు గత కొన్నాళ్లుగా వేయి కళ్లతో ఎదురు చూస్తున్న శుభముహూర్తం రానే వచ్చింది. టాల
  • రియల్ పాత్ర వివాదం భారత మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ జీవితంపై ఇమ్రాన్ హష్మీ హీరోగా హిందీలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ‘అజహర
  • రెజీనా కొత్త నిర్ణయం   నటి రెజీనా కెరీర్‌కు కొంత గ్యాప్ ఏర్పడడంతో ఆమె కొత్త నిర్ణయం తీసుకున్నారు. కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయ
Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng