30 ఇయర్స్ పృధ్వీ పెళ్లి సందడి

newsreviews9 8:00:00 AM


‘ఖడ్గం’ చిత్రంలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ డైలాగ్‌తో పాపులర్ అయిన నటుడు పృధ్వీరాజ్. ఈ మధ్య కాలంలో తను చేసిన చిత్రాలన్నింటిలోనూ తనదైన మార్క్ కామెడీతోనే కాకుండా సినిమా సినిమాకీ వెరైటీ గెటప్‌లతో అలరిస్తూ..నవ్విస్తున్నాడు పృధ్వీరాజ్. తాజాగా హీరోగా మారిపోయాడు. ‘గోవా రాజు గారి పెళ్లి సందడి’ అనే సినిమాతో హీరో అవతారం ఎత్తిన పృధ్వీ పెళ్లి కొడుకు గెటప్‌లో ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. సుముహూర్తం .. ఏప్రిల్ 23, 2016 ఉదయం 10 గం.లకు, హైదరాబాద్, బంజారాహిల్స్‌లో పెళ్లి అని ప్రకటించారు. ఇటీవల కాలంలో ‘బాయిలింగ్ స్టార్ బబ్లూ’ ‘ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప’గా తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిన పృధ్వీ రాజ్ ‘గోవా రాజు’గా ఎలా అలరిస్తాడో చూడాలి...

Share this

Related Posts

  • SUPREME AUDIO RELEASE ON 14th APRIL SUPREME AUDIO RELEASE EVENT ON 14th APRIL AT SHILPAKALA VEDIKA EVENT BY J MEDIA FACTORY
  • శింబు ఆవేదన   ఈ ఏడాది తమిళ నడిగర్ సంఘం (నటీనటుల సంఘం) ఎన్నికలు పోటాపోటీగా జరిగాయి. 2006 నుంచి 2015 వరకూ అధ్యక్ష పదవిలో ఉన్
  • బాలకృష్ణ తల్లి పాత్రలో హేమ మాలిని నందమూరి బాలకృష్ణ వందోచిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో బాలీవుడ్‌ నటి హేమ మాలిని నటించనున్నారా? అవుననే అంటున్నాయి టాలీ
  • మళ్లీ రాజకీయాల్లోకి మోహన్ బాబు మోహన్ బాబు… రాజకీయాల్లోకి పునః ప్రవేశం చేస్తున్నారట. అయితే కొత్త పార్టీ పెట్టే ఉద్దేశం లేదని, ప్రస్తుతం ఉన్న పార్ట
Previous
Next Post »

EmoticonEmoticon

:)
:(
=(
^_^
:D
=D
=)D
|o|
@@,
;)
:-bd
:-d
:p
:ng